Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిమ్ కుక్ 'గే' ప్రకటన: ఆపిల్ స్టీవ్ జాబ్స్ విగ్రహం ధ్వంసం!

Webdunia
మంగళవారం, 4 నవంబరు 2014 (14:11 IST)
ఆపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ గే అని బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో ఆపిల్ కంపెనీ వ్యవస్ధాపకుడు స్టీవ్ జాబ్స్ విగ్రహం ధ్వంసానికి గురైంది. ఈ ఘటన శుక్రవారం రష్యాలోని సెయింట్ పీటర్ బర్గ్‌లో చోటు చేసుకుంది.
 
ఆపిల్ కంపెనీ మొదటినుంచీ లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ హక్కులకు మద్ధతు తెల్పుతున్న నేపథ్యంలో.. ఐఫోన్ రూపంలో ఆరు అడుగుల స్టీవ్ జాబ్స్ విగ్రహాన్ని సెయింట్ పీటర్స్ బర్గ్ కాలేజీ ఆవరణలో 2013 సంవత్సరం జనవరిలో రష్యాకు చెందిన జెడ్‌ఈ‌ఎఫ్ఎస్ గ్రూప్ ప్రతిష్టించింది. 
 
రష్యాలో స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా జెడ్‌ఈ‌ఎఫ్ఎస్ గ్రూప్ సంస్ధ ప్రచారం నిర్వహిస్తోంది. ఐతే ఇటీవల ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తాను గేనని అనడంతో స్టీవ్ జాబ్స్ విగ్రహాన్ని తొలగించినట్లు ఆ సంస్థ తెలిపింది.
 
బహిరంగంగా తాను గే నని ప్రకటించిన అమెరికన్ కంపెనీ సిఈవోల్లో టిమ్ కుక్ మూడవ వారు. గే నని ప్రకటించినందుకు టిమ్‌కుక్‌కు ట్విట్టర్లో ప్రశంసలు వెల్లువెత్తాయి.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి