కత్తి మహేష్ ఒక ----: శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీపరిశ్రమలో ప్రముఖులను టార్గెట్ చేస్తూ వస్తున్న శ్రీరెడ్డి ఇప్పుడు ఏకంగా సినీ క్రిటిక్ కత్తి మహేష్ పైన తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. సీత, రాముడు గురించి హీనంగా మాట్లాడిన కత్తి మహేష్ ఇప్పటివరకు క్షమాపణ చెప్పకపోవడంపై మండిపడ్డారు శ్రీరెడ్డి. రెండు త

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (19:45 IST)
తెలుగు సినీపరిశ్రమలో ప్రముఖులను టార్గెట్ చేస్తూ వస్తున్న శ్రీరెడ్డి ఇప్పుడు ఏకంగా సినీ క్రిటిక్ కత్తి మహేష్ పైన తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. సీత, రాముడు గురించి హీనంగా మాట్లాడిన కత్తి మహేష్ ఇప్పటివరకు క్షమాపణ చెప్పకపోవడంపై మండిపడ్డారు శ్రీరెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం కూడా కత్తి మహేష్ వ్యాఖ్యలు హిందువులను బాధించాయని, ఇవన్నీ తెలిసినా కూడా కత్తి మహేష్ ఎందుకు స్పందించడం లేదన్నారు. 
 
మహేష్ ఎక్కడ ఉన్నా వెంటనే బయటకు వచ్చి హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని, అంతేకాదు సీతారామ ఆలయానికి వెళ్ళి అభిషేకం చేసి ఆ నీళ్ళు చల్లుకోవాలన్నారు. నా దృష్టిలో కత్తి మహేష్ ఒక ----.  అలాంటి దానికి వుండే లక్షణాలు కత్తి మహేష్‌లో ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ఉన్నట్లుండి కత్తి మహేష్ పైన ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments