Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీలిచిత్రాలు బహిరంగ ప్రదేశాల్లో చూశారో... తాటతీస్తాం: శ్రీకాకుళం డీఎస్పీ

నీలిచిత్రాలు చూడటం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోతున్న తరుణంలో నీలిచిత్రాలను ఎక్కడపడితే అక్కడ చూడటం అలవాటైపోయింది. అయితే ఇకపై అలాంటి పప్పులు ఉడకవని శ్రీకాకుళం డీఎస్పీ భార్గ

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2016 (16:54 IST)
నీలిచిత్రాలు చూడటం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోతున్న తరుణంలో నీలిచిత్రాలను ఎక్కడపడితే అక్కడ చూడటం అలవాటైపోయింది. అయితే ఇకపై అలాంటి పప్పులు ఉడకవని శ్రీకాకుళం డీఎస్పీ భార్గవ రావు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. ఆముదాలవలసకు చెందిన మహిళకు సంబంధించిన నీలిచిత్రాలు మొబైల్‌ ఫోన్‌లో ఉంటే వాటిని తక్షణమే తొలగించాలని నాయుడు వార్నింగ్ ఇచ్చారు. 
 
నీలి చిత్రాలు వీక్షించడం, మరొకరికి బదిలీ చేయడం వంటి పనులను చేయకూడదన్నారు. ఇంకా బహిరంగ ప్రదేశాల్లో నీలి చిత్రాలు చూడటం నేరమని, అటువంటి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
ఆముదాలవలస మహిళకు సంబంధించిన నీలిచిత్రాలు ఇంటర్నెట్ ద్వారా ఇతరులకు పంపించిన నలుగురు నిందితులను శనివారం అరెస్టు చేసినట్లు తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన తాతారావు, మోహన్‌, నాని, అప్పన్నలు ఒకరి మొబైల్‌ నుంచి మరొకరి మొబైల్‌కు బదిలీ చేస్తుండగా రెండో పట్టణ పోలీస్ సిబ్బంది పట్టుకున్నారన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments