Webdunia - Bharat's app for daily news and videos

Install App

దెయ్యం పట్టుకుందని.. మసీదు ముందు పీక కోసుకుని..?

దెయ్యం పట్టుకుందని ఓ యువకుడు మసీదు ముందు పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని సోంపేట పట్టణంలోని మసీదు ముందు ఓ యువకుడు పీక కోసుకుని బలవన్

Webdunia
శుక్రవారం, 26 జనవరి 2018 (14:00 IST)
దెయ్యం పట్టుకుందని ఓ యువకుడు మసీదు ముందు పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని సోంపేట పట్టణంలోని మసీదు ముందు ఓ యువకుడు పీక కోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడు లావేరు మండలం, బుడుమూరు పంచాయతీ బొంతువలస గ్రామానికి చెందిన అల్లంశెట్టి సురేష్‌గా పోలీసులు గుర్తించారు. 
 
ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సురేష్.. ఓ అద్దె ఇంట్లో వున్నాడు. ఓ రోజు బాబాయ్‌కి ఫోన్ చేసి తన ఆరోగ్యం బాగోలేదని దెయ్యం పట్టినట్లుందని తెలిపాడు. దీంతో ఆయ‌న సురేష్‌ దగ్గరికొచ్చి ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ త‌న‌ను ముట్టుకోవ‌ద్ద‌ని, ఒకవేళ ముట్టుకుంటే ఆత్మహత్య చేసుకొంటానని సురేష్‌ బెదిరించాడు.
 
ఈ విష‌యం తెలుసుకున్న సురేష్ తండ్రి కేశవరావు అర్థరాత్రే స్వగ్రామం నుంచి బయలుదేరి తన కుమారుడు ఉంటోన్న‌ సోంపేటకు వ‌చ్చాడు. అయితే, సురేష్ గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో షాక్ తిన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments