Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీచైత‌న్య అకౌంటెంట్ అనుమానాస్ప‌ద మృతి... క్యాంప‌స్ లోనే...

గన్నవరం : కృష్ణా జిల్లా గూడవల్లి లోని శ్రీ చైతన్య కాలేజీకి చెందిన ఒక ఉద్యోగిని అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందింది. రామన్ భవన్ 1లో లేడీస్ క్యాంపస్ కళాశాలలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న కర్రెటి రామాపృద్వి అనే వివాహిత కాలేజిలో ఉరివేసుకుని అనుమానాస్పద స్థ

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2016 (21:39 IST)
గన్నవరం : కృష్ణా జిల్లా గూడవల్లి లోని శ్రీ చైతన్య కాలేజీకి చెందిన ఒక ఉద్యోగిని అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందింది. రామన్ భవన్ 1లో లేడీస్ క్యాంపస్ కళాశాలలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న కర్రెటి రామాపృద్వి అనే వివాహిత కాలేజిలో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రెండు నెలల క్రితం ఆమె ఇక్కడ పనిలో చేరింది. 
 
ఆర్థిక లావాదేవీలలో లక్ష రూపాయలు తేడా వచ్చాయని, యాజమాన్యం గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తోంద‌ని తల్లిదండ్రులు ఆరోపించారు. కళాశాలకు వచ్చిన తర్వాత ఇక్కడివాళ్ళే త‌మ కుమార్తెను చంపేశార‌ని తల్లి ఆరోపిస్తోంది. రెవెన్యూ అధికారులు శవ పంచనామా చెయ్యకుండానే మృత‌దేహాన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మృతురాలి బంధువులు ఆమె మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని అంబులెన్స్ ముందు బైఠాయించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments