Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమ‌లేశుని ద‌ర్శించుకున్న శ్రీలంక ప్ర‌ధాని రాజ ప‌క్సే కుటుంబం

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (11:21 IST)
తిరుమల తిరుప‌తి వెంక‌టేశ్వ‌రుడిని శ్రీలంక ప్రధాన మంత్రి మహేంద్ర రాజ పక్సే దంపతులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ద‌ర్శించి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. 
 
 
శ్రీవారి దర్శనార్థం ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న శ్రీలంక ప్రధాన మంత్రి రాజ‌ప‌క్సే దంపతులకు  రాష్ట్ర ఉపముఖ్య మంత్రి కె. నారాయణస్వామి, టిటిడి జెఈ ఓ వి. వీర బ్రహ్మం, సి వి ఎస్ ఓ గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్ పి వెంకట అప్పలనాయుడు, ఆలయ అధికారులు స్వాగ తం పలికారు.


శ్రీవారి దర్శనాంతరం రంగనాయకుల మండపంలో రాజ‌ప‌క్సే దంప‌తుల‌కు వేద‌పండితుల ఆశీర్వాదంతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీలంక నుంచి నేరుగా తిరుమ‌ల‌కు వ‌చ్చిన ప్ర‌ధాన మంత్రి రాజ‌ప‌క్సేకు ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో స్వాగ‌తం, అతిథి మ‌ర్యాద‌లు చేశారు. తిరుమ‌ల ద‌ర్శ‌నం, ఇక్క‌డి టి.టి.డి ఏర్పాట్ల‌పై శ్రీలంక ప్ర‌ధాన మంత్రి సంతృప్తిని వ్య‌క్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments