Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేలు పందికొక్కులా.. జగనే ఓ పెద్ద పంది కొక్కు: సోమిశెట్టి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను పందికొక్కులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలను పందికొక్క

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2017 (10:15 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను పందికొక్కులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలను పందికొక్కులు అంటున్న జగనే పెద్ద పందికొక్కు అన్నారు. 
 
జగన్‌కు నాయకత్వ లక్షణాలు లేవన్నారు. పోలవరం ప్రాజెక్టును జగనే అడ్డుకుంటున్నారని.. కేంద్రానికి రహస్యంగా లేఖలు రాస్తూ.. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని సోమిశెట్టి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సొంత ఛానల్, సొంత పేపర్లో తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ, రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 
 
సీఎం కుర్చీ కోసం కలలు కంటూ, ఆచరణకు సాధ్యం హామీలతో ప్రజలను మోసం చేస్తూ పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌కు బీసీలంటే గౌరవం లేదని.. పాదయాత్రలో వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదన్నారు. జగన్ ఎప్పటికీ సీఎం కాలేరని... 2019లో ఆయనకు రాజకీయ సమాధి తప్పదని జోస్యం చెప్పారు. జగన్‌ను రాళ్లతో కొట్టాలని సోమిశెట్టి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments