Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణపట్నంలో ఓకే హైదరాబాద్‌లో పెట్టుబడుల సంగతేంటి?

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (11:58 IST)
కృష్ణపట్నంలో తమ పెట్టుబడులున్నాయని చెబుతున్న కేసీఆర్‌.. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రుల పెట్టుబడులపై మాట్లాడరెందుకని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. 
 
కృష్ణపట్నంలో వాటా కోరే కేసీఆర్, హైదరాబాద్‌లో ఆదాయాన్ని సీమాంధ్రకు పంచి ఇస్తారా? అని సోమిరెడ్డి అడిగారు. విద్యుదుత్పత్తి విషయంలో సుప్రీంకోర్టుకు వెళతానంటున్న కేసీఆర్ ను తామేమీ ఆపడం లేదని ఈ సందర్భంగా సోమిరెడ్డి అన్నారు.

కమల్ హాసన్ వాడిన దుస్తులు కావాలని అడిగి తెప్పించుకున్నా : ప్రభాస్

బుజ్జి తోపాటుఫ్యూచరిస్టిక్ వెహికల్స్ కు 25 మందికిపైగా పనిచేసిన ఇంజనీర్లు

కల్కి 2898 AD గ్రాండ్ గాలా.. బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

Show comments