Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో భయం భయం: పామును చూసి పారిపోయిన భక్తులు!

Webdunia
మంగళవారం, 26 మే 2015 (17:51 IST)
తిరుమలలో భయానక వాతావరణం చోటుచేసుకుంది. ఎప్పుడూ గోవిందనామ స్మరణలో మారుమ్రోగే వెంకన్న ఆలయం ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. 
 
తిరుమల 'వెంకటకళ' గెస్ట్ హౌస్ వద్ద 9 అడుగుల పొడవైన పాము కలకలం రేపింది. వీఐపీలు బస చేసే గెస్ట్ హౌస్ వద్ద పాము కనిపించడంతో భక్తులు కకావికలం అయ్యారు. అక్కడి నుంచి పరుగులు పెట్టారు. 
 
పాము విషయం తెలుసుకున్న అధికారులు భాస్కర్ అనే పాములు పట్టే నిపుణుడికి సమాచారం అందించారు. అతను వచ్చి దాన్ని ఒడుపుగా బంధించాడు. ఆ పాము 'జెర్రిపోతు' అని తెలిపారు. ఎలుకలు దాని ప్రధాన ఆహారం అని, గెస్ట్ హౌస్ సమీపంలో చెత్త పేరుకుపోవడంతో ఆహారం కోసం వచ్చి ఉంటుందని వివరించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments