Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుదైన జాతి పాము... అచ్చం మనిషిలాగే ఆ సర్పానికి కాళ్లు.. కాలిగోళ్లు!

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో అరుదైన సర్పం ఒకటి కనిపించింది. ఈ పాముకు మనిషికి ఉన్నట్టుగానే కాళ్లు, కాలిగోళ్లు ఉండటం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. సాధారణంగా పాముకి కా

Webdunia
సోమవారం, 19 జూన్ 2017 (09:40 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో అరుదైన సర్పం ఒకటి కనిపించింది. ఈ పాముకు మనిషికి ఉన్నట్టుగానే కాళ్లు, కాలిగోళ్లు ఉండటం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. సాధారణంగా పాముకి కాళ్లు, ఆ కాళ్లకి గోళ్లు ఉండడం ఏంటన్నదే కదా మీ అనుమానం. కానీ, ఇది నిజం. 
 
కొత్తగూడెంలో పట్టుబడిన అత్యంత పురాతనమైన అరుదైన పాము అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వందల ఏళ్ల క్రితం కనుమరుగయిన జాతికి చెందిన కోబ్రా చుంచుపల్లి మండలం రాంపురానికి చెందిన కొట్ల రాములు అనే రైతు పొలంలో కనిపించింది. ఆరు అడుగుల పొడవైన కోబ్రాను పొలంలో చూసిన రాములు తొలుత ఆందోళనకు గురయ్యాడు.
 
అయితే ఇది ఇతర పాములకు భిన్నంగా ఉండటంతో ఆసక్తిగా దానిని గురించి ప్రాణధార ట్రస్టు సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఆక్కడికి చేరుకున్న ప్రాణధార ట్రస్ట్‌ అధ్యక్షుడు సంతోష్, ఇతర సిబ్బంది పామును పట్టుకుని డీఎఫ్‌వో రాంబాబుకు అప్పగించారు. వారు పామును పరిశీలించి అరుదైన జాతికి చెందిన కోబ్రాగా దీనిని గుర్తించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments