Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై - ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు.. కావలి ఆగిన రైలు...

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (11:19 IST)
చెన్నై సెంట్రల్ - న్యూఢిల్లీ ప్రాంతాల మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఈ రైలులోని ఏసీ బీ బోగీల్లో బి-5 బోగీ వద్ద పొగలు రావడంతో నెల్లూరు జిల్లా కావలి వద్ద సుమారు 20 నిమిషాల పాటు రైలును నిలిపివేశారు. ఈ బోగీ నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు.. ఆందోళనకు గురై చైను లాగడంతో రైలు ఆగిపోయింది. 
 
ఆ తర్వాత రైలు సిబ్బంది వచ్చి చూడగా, బ్రేక్ ఫెయిల్‌ కావడంతోనే పొగలు వచ్చినట్లు నిర్ధారించారు. ఇదే విషయాన్ని కావలి రైల్వేస్టేషన్‌ సూపరింటెండెంట్‌ శ్రీహరి రావు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. రైల్వే సిబ్బంది మరమ్మతుల అనంతరం రాజధాని ఎక్స్‌ప్రెస్‌ అక్కడి నుంచి బయల్దేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

మరీ స్లిమ్‌గా సమంత, రూ. 500 కోట్ల ప్రాజెక్టు కోసమే అలా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments