Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడకు వైరు బిగించి చంపేశారు.. : శిరీష మేనమామ

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ బ్యూటీషియన్ శిరీష కేసులో ఆమె మేనమాన తీవ్రఆరోపణలు చేశారు. శిరీషన్ ఆమె రాజీవ్, శ్రవణ్ కలిసి మెడకు ఉరి బిగించి చంపేశారని ఆరోపించారు. ఆమెను హత్య చేసేందుకు ముందు వీరంతా ప

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (09:57 IST)
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ బ్యూటీషియన్ శిరీష కేసులో ఆమె మేనమాన తీవ్రఆరోపణలు చేశారు. శిరీషన్ ఆమె రాజీవ్, శ్రవణ్ కలిసి మెడకు ఉరి బిగించి చంపేశారని ఆరోపించారు. ఆమెను హత్య చేసేందుకు ముందు వీరంతా పెనుగులాడారని అందుకు నిదర్శనం శిరీష షర్ట్ బటన్స్‌ కొన్ని ఊడిపోయాయన్నారు.
 
దీనిపై ఆయన స్పందిస్తూ తన మేనకోడలిపై తప్పుడు ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. తన మేనకోడలిని కారులో తీసుకొచ్చేటప్పుడే హతమార్చారని, మెడకు వైరు బిగించి ఆమెను హత్య చేశారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె మెడపై వైరు మచ్చలు ఉన్నాయన్నారు. 
 
అంతేకాకుండా మీడియా చూపిస్తున్న ఫోటోలలో ఆమె షర్టు బటన్ గుండీలు అపక్రమంలో పెట్టినట్టున్నాయని, కావాలంటే చూడాలని ఆయన సూచించారు. కింది బటన్‌ను పైబొత్తంలో పెట్టారని, కావాలంటే మీడియా చూపిస్తున్న ఫోటోలలో సరిచూసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments