Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి రోజు మోత‌... రెండో రోజు మూత‌... ఇదే 'అన్న' క్యాంటీన్‌కు 'అమ్మ' క్యాంటీన్‌కు తేడా...

అమ‌రావ‌తి: చెన్న‌ైని చూసి చేయి కాల్చుకున్న‌ట్లు అవుతోంది. అమ‌రావ‌తిలో ఎన్టీఆర్ క్యాంటీన్... తొలి రోజు మోత మోగించిన అన్న క్యాంటీన్ రెండో రోజు మూత‌ప‌డింది. సరిగ్గా 24 గంటల క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి,

Webdunia
బుధవారం, 29 జూన్ 2016 (22:12 IST)
అమ‌రావ‌తి:  చెన్న‌ైని చూసి చేయి కాల్చుకున్న‌ట్లు అవుతోంది. అమ‌రావ‌తిలో ఎన్టీఆర్ క్యాంటీన్... తొలి రోజు మోత మోగించిన అన్న క్యాంటీన్ రెండో రోజు మూత‌ప‌డింది. సరిగ్గా 24 గంటల క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి, పౌరసరఫరాలశాఖ మంత్రి ఏంతో అర్బాటంగా యన్టీఆర్ క్యాంటిన్ ప్రారంభించారు.. కాని తెల్లావారే సరికే క్యాంటీన్ తెర‌వ‌లేదు. 
 
రెండ‌వ రోజు సెలవు ప్రకటించారు. గుంటూరు, కృష్టా జిల్లాకు చెందిన వేలాది మంది స్దానికులు అన్నా క్యాంటేన్ పరీశీలించి, 5 రూపాయలకే లభించే పెరుగు అన్నం, రూపాయికి లభించే ఇడ్లీ తినాల‌ని వచ్చారు. కాని వారి ఆశను అడిఆశ చేసారు నిర్వాహ‌కులు. తాత్కలిక సచివాలయంలో పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు కూడా క్యాంటీన్ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఒక్క రోజు ముచ్చటగా అన్నా క్యాంటిన్ నిర్వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments