Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తేజం కోసం స్నేక్ వైన్ చేయాలనీ పాముతో అలా చేసింది... అంతే...

చెైనీయుల్లో చాలామంది పాములు, కప్పలు తింటారని చెప్పుకుంటూ వుంటారు. అందులో వాస్తవం ఎంత వున్నదో తెలియదు కానీ 21 ఏళ్ల చైనా మహిళ మాత్రం తను ఓ స్నేక్ వైన్ తాగాలని అనుకుంది. ఈ స్నేక్ వైన్ తాగితే తనకు ఉత్తేజం వస్తుందని భావించిన సదరు మహిళ విషపూరిత పాము కోసం ఆ

Webdunia
సోమవారం, 23 జులై 2018 (21:49 IST)
చెైనీయుల్లో చాలామంది పాములు, కప్పలు తింటారని చెప్పుకుంటూ వుంటారు. అందులో వాస్తవం ఎంత వున్నదో తెలియదు కానీ 21 ఏళ్ల చైనా మహిళ మాత్రం తను ఓ స్నేక్ వైన్ తాగాలని అనుకుంది. ఈ స్నేక్ వైన్ తాగితే తనకు ఉత్తేజం వస్తుందని భావించిన సదరు మహిళ విషపూరిత పాము కోసం ఆన్లైల్లో బుక్ చేసింది. ఆర్డర్ తీసుకున్న సదరు పోర్టల్ అత్యంత విషపూరితమైన పామును పట్టి ఆమెకు కొరియర్ ద్వారా పంపింది.
 
బాక్సులో పామును జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకెళ్లి ఆ పామును వైన్లో వేయబోయింది సదరు మహిళ. ఐతే ఆ పాము కాస్తా ఆమెను కాటేసి అక్కడి నుంచి తప్పించుకుంది. భయంకరమైన విషపాము కావడంతో అది కరిచిన వెంటనే ఆ యువతి అక్కడికక్కడే చనిపోయింది. కాగా పామును బాక్సులో తెచ్చిన కొరియర్ కంపెనీ, అందులో పాము వున్న సంగతి తమకు తెలియదని వెల్లడించింది. 
 
కాగా తన కుమార్తె కేవలం సాంప్రదాయ ఔష‌ధ గుణాలున్న‌ వైన్ తయారుచేయాలని భావించిందనీ, దాన్ని చేసే క్రమంలో పాము కాటుకు గురై మరణించిందని పేర్కొంది. పాములను ఇలా ఆల్కహాల్‌లో వేసి వైన్‌ను తయారుచేసేందుకు వణ్యప్రాణులను ఇలా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టడం చైనాలో నిషిద్ధం. ఇలాంటి సైట్లను చైనా నిషేధించినా దొంగచాటుగా కొన్ని వెబ్ సైట్లు ఈ కార్యాన్ని నిర్వహిస్తూనే వున్నాయి. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments