Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటికి రూ.8 కోట్ల కొత్త కరెన్సీ ఎలా వచ్చింది.. జే.శేఖర్‌ రెడ్డి మరో కొత్త కేసు

ఇసుక వ్యాపారి, నల్లకుబేరుడు జే.శేఖర్ రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇటీవల ఆయన నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో రూ.కోట్ల నల్లధనం బయటపడిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా రూ.8 కోట్

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (05:18 IST)
ఇసుక వ్యాపారి, నల్లకుబేరుడు జే.శేఖర్ రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇటీవల ఆయన నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో రూ.కోట్ల నల్లధనం బయటపడిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా రూ.8 కోట్ల కొత్త కరెన్సీని (రూ.2 వేల నోటు) స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఇంట్లో రూ.8 కోట్ల విలువైన కొత్త రెండు వేల రూపాయుల నోట్లను అక్రమగా దాచి ఉంచాడన్న నేరారోపణలపై ఈ కేసు నమోదు చేసి మరోమారు అరెస్టు చేసిది. ముంగళవారం ఉదయం పుళల్‌ సెంట్రల్‌ జైలుకెళ్లిన సీబీఐ అధికారులు కొత్త కేసులో ఆయనను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటాంచారు. 
 
ఆ తర్వాత సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. శేఖర్‌ రెడ్డి ఆయ అనుచరులు ఇద్దరికి ఈ నెల 17 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలిచ్చారు. వేలూరు జిల్లాకు చెందిన ఈ కాంట్రాక్టర్‌ను గత డిసెంర్‌ 21వ తేదీన ఆయనతో పాటు ఆయన అనుచరులను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments