Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిని గట్టిగా హత్తుకున్నాడు... దండం పెట్టి వదలమని చెప్పినా...

విజయనగరం జిల్లా మోదవలస రెసిడెన్షియల్ బైబిల్ యూనివర్శిటీ జాయింట్ డైరెక్టర్ ప్రసన్నబాబు పైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆయన వర్సిటీలోని తమ పిల్లలను లైంగిక వేధింపులకు గురిచేస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

Webdunia
సోమవారం, 25 జులై 2016 (22:00 IST)
విజయనగరం జిల్లా మోదవలస రెసిడెన్షియల్ బైబిల్ యూనివర్శిటీ జాయింట్ డైరెక్టర్ ప్రసన్నబాబు పైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆయన వర్సిటీలోని తమ పిల్లలను లైంగిక వేధింపులకు గురిచేస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
 
అతను ఓ అమ్మాయిని మీ తండ్రి పిలుస్తున్నాడని చెప్పి తన పర్సనల్ గదికి తీసుకు వెళ్లి, గట్టిగా హత్తుకున్నాడని, ఆమె వదలమని దండం పెట్టి బతిమాలిందని చెబుతున్నారు. ఇరవై మందికి పైగా అతని బాధితులు ఉన్నారని అంటున్నారు. పది మందికి పైగా బాలికలపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారని ఎస్పీకి  బాధితుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
 
దైవం ముసుగులో అకృత్యాలకు పాల్పడుతున్న ప్రసన్న బాబుపై చర్యలు తీసుకోవాలని వారి త‌ల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న అతనిని ఎట్టి పరిస్థితుల్లోను విడిచి పెట్టవద్దని చెబుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం