Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం: ఇంజనీరింగ్ 3వ సంవత్సరం వారికి సెమిస్టర్ పరీక్షలు

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (06:06 IST)
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సోషియల్ సైన్స్ విభాగంలో ఐదు  ఫేజ్లలో, ఒక్కో ఫేజ్లో 800 విధ్యార్థినిలకు  డిసెంబర్ 15  వరకు అన్ని భ్రాంచ్ లకు మరియు ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం వారికి సెమిస్టర్ పరీక్షలు మరియు క్లాసులు జరుగుతాయని ఉప కులపతి, రెక్టార్ ఆచార్య కె. సంధ్యారాణి తెలిపారు.
 
 తెలిపారు. సైన్స్ విభాగం వారికి డిసెంబర్ 30 వరకు క్లాసులు మరియు పరీక్షలు జరుగుతాయని, ఇంజనీరింగ్ విభాగం వారికి జనవరి 11, 2021 వరకు అన్ని భ్రాంచ్లకు పరీక్షలు పూర్తి అవుతాయని తెలిపారు.

పరీక్షలన్నీ కోవిడ్-19 జాగ్రత్తలతో నిర్వహిస్తున్నట్లు రెక్టార్ తెలిపారు. సోషియల్ సైన్స్ వారికి డిసెంబర్ 16 నుండి సైన్స్ వారికి మరియు ఇంజనీరింగ్ వారికి జనవరి 2, 2021  నుండి  మరుసటి సెమిస్టర్ ఆన్లైన్ క్లాసులు మొదలవుతాయని ఈ అకడమిక్ విద్యా సంవత్సరం  ఏప్రిల్/ మే 2021 వరకు విద్యార్థులు విద్యా సంవత్సరం  సంవత్సరం నష్టపోకుండా ఆన్ లైన్ ద్వారా పూర్తిచేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments