Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భారీ వర్షాలు... చిత్తూరు జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (10:28 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా ఏపీతో పాటు త‌మిళనాడు రాష్ట్రాల‌లో కుంభవృష్టి కురుస్తుంది. గ‌త కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా ఈ రెండు రాష్ట్రాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
అయితే శుక్రవారం కూడా ఆంధ్రప్ర‌దేశ్‌లో భారీ వర్షం పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాలో అన్ని విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టిస్తు అక్క‌డి క‌లెక్ట‌ర్లు నిర్ణ‌యం తీసుకున్నారు.
 
గురువారం కూడా ఈ జిల్లాల‌లో అన్ని విద్యా సంస్థ‌ల‌కు సెలవులు ప్ర‌క‌టించారు. వ‌ర్షాల వ‌ల్లే ఎలాంటి ఇబ్బందులు ఎదురు అయినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌ని అధికారుల‌ను ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ఇప్ప‌టికే ఈ జిల్లాల‌లోని ప‌లు గ్రామాల‌కు విద్యుత్ స‌ర‌ఫరా, ర‌వాణా సౌక‌ర్యం నిలిచిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేడు సినీ పరిశ్రమ తరఫున అభినందనలు మాత్రమే - మరోసారి సమస్యలపై చర్చ

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌తో టాలీవుడ్ నిర్మాతల భేటీ!

పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అగ్ర నిర్మాతలు - చిన్న నిర్మాతలు అలక

కళ్యాణ్ రామ్‌ యాక్షన్‌ చిత్రంలో విజయశాంతి

కాశ్మీర్ వ్యాలీలో మిస్టర్ బచ్చన్ కోసం మెలోడీ డ్యూయెట్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments