Webdunia - Bharat's app for daily news and videos

Install App

పందెంకోడి.. ఓడిపోతే.. చికెన్ పకోడీ.. లాగించేస్తున్న పందెంరాయుళ్లు

సంక్రాంతి ఉత్సవాల్లో భాగమైన పందెంకోడి పోటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అయితే పందేల్లో ఓడిపోతున్న కోళ్లను అక్కడికక్కడే చికెన్ పకోడీగా మార్చేస్తున్నారు. ఓడిన పందెం కోడి చికెన్ పకోడీలను

Webdunia
సోమవారం, 15 జనవరి 2018 (16:49 IST)
సంక్రాంతి ఉత్సవాల్లో భాగమైన పందెంకోడి పోటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అయితే పందేల్లో ఓడిపోతున్న కోళ్లను అక్కడికక్కడే చికెన్ పకోడీగా మార్చేస్తున్నారు. ఓడిన పందెం కోడి చికెన్ పకోడీలను తినడం కోసం జనాలు ఎగబడుతున్నారు. అలాగే మటన్, ప్రాన్స్, చికెన్, ఫిష్ లాంటి వెరైటీ నాన్ వెజ్ వంటకాలను ఎంజాయ్ చేస్తూ పందెపురాయుళ్లు హుషారుగా పందేలు కాస్తున్నారు. 
 
ఈ క్రమంలో, కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కోడి పందేలు భారీగా సాగుతున్నాయి. అందులోనూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో కోడిపందేలు భారీ సంఖ్యలో జరుగుతున్నాయి. ఓ పక్కన పందెం కోళ్లు కత్తులు దూస్తుంటే, మరోవైపు పందెంరాయుళ్లు మాంసాహార వంటకాలను ప్లేట్లు ప్లేటు లాగించేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments