Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్ బుక్ అనేది టైంపాస్ చేసేందుకు కాదు: సల్మాన్ ఖాన్

Webdunia
గురువారం, 26 జూన్ 2014 (16:26 IST)
ఫేస్ బుక్ అనేది టైంపాస్ చేసేందుకు కాదని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అన్నారు. అభిమానులకు ఉపాధి కల్పన ధ్యేయంగా వెబ్ సైట్ ప్రారంభించిన సందర్భంగా ఆయన పలు విషయాలపై ట్విట్టర్లో తన అభిప్రాయాలను పంచుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం మేథస్సు పెంపొందించుకునేందుకు ఉపయోగించుకోవాలి కానీ కాలక్షేపానికి కాదని ఆయన సూచించారు. 
 
అభిమానులకు ఏం చేయాలా? అని ఆలోచించినప్పుడు... సినిమాల ద్వారా వారిలో స్ఫూర్తిని రగిలించే తాను... భవిష్యత్ పై ఆశలు రేకెత్తిస్తే ఇంకా బావుంటుందనిపించిందని, ఆ విషయం తన మిత్రులకు చెబితే వారు సహకరించారని సల్మాన్ తెలిపారు. యువత ఎవరికి వారే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నించాలని సల్లూభాయ్ అన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments