Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టంరాజు కండ్రిగ అభివృద్ధి అమోఘం... శభాష్ సచిన్... టెండూల్కర్‌కి పొగడ్తలు

'శ్రీమంతుడు' చిత్రంతో గ్రామాలను దత్తత తీసుకుని ఎలా బాగు చేయవచ్చో చూశాం. ఇపుడు పలువురు సెలబ్రిటీలు భారతదేశంలోని పలు రాష్ట్రాల్లోని మారుమూల అభివృద్ధికి నోచుకోని గ్రామాలను తీసుకుని వాటికి బంగారు బాటలు వేస్

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (17:25 IST)
'శ్రీమంతుడు' చిత్రంతో గ్రామాలను దత్తత తీసుకుని ఎలా బాగు చేయవచ్చో చూశాం. ఇపుడు పలువురు సెలబ్రిటీలు భారతదేశంలోని పలు రాష్ట్రాల్లోని మారుమూల అభివృద్ధికి నోచుకోని గ్రామాలను తీసుకుని వాటికి బంగారు బాటలు వేస్తున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌ కూడా నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. 
 
ఇక్కడ ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వాస్తవంలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు బుధవారం నాడు ఆయన గ్రామానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి సచిన్ ఎంతో సంతోషించారు. కాగా ఈ గ్రామం కేంద్రం నిర్దేశించిన నిబంధనల ప్రకారం అభివృద్ధి బాటలో పయనించడంతో మొదటి స్థానంలో నిలిచి అవార్డును కైవసం చేసుకుంది. 
 
తమ ఊరికి సచిన్ చేస్తున్న సేవలపై కండ్రిగ ప్రజలు పొగడ్తల వర్షం కురిపించారు. కేవలం రెండున్నరేళ్లోనే గ్రామం రూపురేఖలు మారిపోయాయనీ, రూ. 2.79 కోట్ల ఎంపీ నిధులతో చేపట్టిన పనులను సచిన్ ప్రారంభించారు. ఇంకా నవనీతా పబ్లిక్ స్కూలులో చిన్నారులతో ముచ్చటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత, సాయిపల్లవి ప్రాసిట్యూట్స్ : మహిళా విశ్లేషకులు ఘాటు విమర్శ

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments