Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 నెలల్లోనే ₹73,812 కోట్లు అప్పు తెచ్చారు, ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితిలో జగన్: యనమల

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (16:23 IST)
అప్పులు తప్ప.. అభివృద్ధి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని మార్చారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్‌ అనాలోచిత పాలనలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. 
 
వైకాపా పాలనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ విమర్శలు చేశారు. ‘‘బకాయిలు చెల్లించలేక ఆరోగ్యశ్రీ నిలిచిపోవడం వాస్తవం కాదా? కరోనా సమయంలో విరాళాలన్నీ ఎటు పోయాయి? మూడు నెలల్లోనే రూ. 73,812కోట్లు అప్పు తెచ్చారు.
 
జీతాలు, పింఛన్లు, సంక్షేమం కోసం కూడా అప్పులేనా..? అభివృద్ధి లేదు డబ్బు మాత్రం మాయమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి అని యనమల డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments