Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్‌లో పప్పు అని కొడితే ముద్దపప్పుతో లోకేష్ ఫోటో వస్తుంది: రోజా

ఏపీ మంత్రి వర్గంలోకి అడుగుపెట్టిన నారా లోకేష్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజా టార్గెట్ చేశారు. మంత్రిగా 20 రోజుల్లో లోకేశ్‌ చేసిన కామెడీ చూసి అలసిపోయామని రోజా చురకలంటించారు. గూగుల్‌లో పప్పు అని కొడ

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (10:11 IST)
ఏపీ మంత్రి వర్గంలోకి అడుగుపెట్టిన నారా లోకేష్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజా టార్గెట్ చేశారు. మంత్రిగా 20 రోజుల్లో లోకేశ్‌ చేసిన కామెడీ చూసి అలసిపోయామని రోజా చురకలంటించారు. గూగుల్‌లో పప్పు అని కొడితే ముద్దపప్పుతో పాటు లోకేశ్‌ ఫొటో కూడా వస్తోందని రోజా అన్నారు. ఒక రాష్ట్ర మంత్రికి జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలియదని ఆమె ఎద్దేవా చేశారు.
 
రాష్ట్రంలో ఎన్ని ఎమ్మెల్యే సీట్లున్నాయో కూడా తెలియకుండా 200 సీట్లలో గెలుస్తామని నారా లోకేష్ అన్నారు. ఇంత దద్దమ్మ మంత్రిని మన నెత్తిన పెట్టిన చంద్రబాబుకు కూడా బుద్ధి చెప్పాలన్నారు. తండ్రి సీఎం కావడంతో నారా లోకేష్ మంత్రి అయ్యారని తెలిపారు. చంద్రబాబు సొంత జిల్లాలో పట్టభద్రులు, యువత, మహిళలు వేసిన ఓట్లతో బ్రహ్మాండమైన మెజారిటీతో వైఎస్ఆర్‌సీపీ మద్దతిచ్చిన యండవిల్లి శ్రీనివాసులరెడ్డి విజయం సాధించారని రోజా అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments