Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను గదిలోకి లాక్కెళ్లి... దుస్తులు లేకుండా ఆర్ఎంపీ వైద్యుడు...

ఆర్ఎంపీ వైద్యుడొకడు ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వి

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (09:00 IST)
ఆర్ఎంపీ వైద్యుడొకడు ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..

 
ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన షేక్‌ మొహిద్దీన్‌ అనే వ్యక్తి కృష్ణాజిల్లా ఉయ్యూరు తోట్లవల్లూరు రోడ్డులో ఆర్‌ఎంపీ వైద్యునిగా సేవలందిస్తున్నాడు. సోమవారం ఉదయం ఎనిమిదో తరగతి చదివే విద్యార్థి అతని క్లినిక్ మీదుగా నడిచి స్కూల్‌కు వెళుతుంది. దీన్ని గమనించిన మొహిద్దీన్... ఆ బాలికను చేయిపట్టుకుని బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లాడు. ఈ విషయాన్ని ఇరుగుపొరుగువారు గమనించారు. 
 
ఆ తర్వాత ఆ బాలిక ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి, క్లినిక్‌లోని వైద్యుడి గదిలోకి వెళ్లి చూసి అవాక్కయ్యారు. ఆ గదిలో ఆ వైద్యుడు దుస్తులు లేకుండా నగ్నంగా బాలిక ముందు నిలబడివున్నాడు. దీనిపై స్థానికులు అతన్ని నిలదీయటంతో పొంతనలేని సమాధానాలు చెప్పాడు. 
 
దీంతో ఆగ్రహించిన స్థానికలు అతనికి దేహశుద్ది చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని ఉయ్యూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments