Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో గుట్కా, మట్కా... కృష్ణా పుష్కరాల్లో పరువు పోతుందనీ...

విజ‌య‌వాడ‌: ప‌్ర‌భుత్వం నిషేధించిన గుట్కాలు ఏపీ తాత్కాలిక రాజ‌ధాని విజ‌య‌వాడ న‌గ‌రంలో విచ్చ‌ల‌విడిగా క‌నిపిస్తున్నాయి. దీనివ‌ల్ల న‌వ్యాంధ్ర బ్రాండ్ ఇమేజ్ ప‌డిపోతుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. కృష్ణా పుష్క‌రాలు స‌మీపిస్తున్న త‌రుణంలో ల‌క్షలాది మంది యా

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2016 (17:48 IST)
విజ‌య‌వాడ‌: ప‌్ర‌భుత్వం నిషేధించిన గుట్కాలు ఏపీ తాత్కాలిక రాజ‌ధాని విజ‌య‌వాడ న‌గ‌రంలో విచ్చ‌ల‌విడిగా క‌నిపిస్తున్నాయి. దీనివ‌ల్ల న‌వ్యాంధ్ర బ్రాండ్ ఇమేజ్ ప‌డిపోతుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. కృష్ణా పుష్క‌రాలు స‌మీపిస్తున్న త‌రుణంలో ల‌క్షలాది మంది యాత్రికులు దేశ విదేశాల నుంచి బెజ‌వాడ‌కు వ‌స్తున్నారు. వారికి కూడా ఇక్క‌డి గుట్కాలు, మ‌ట్కాలు క‌నిపిస్తే ప‌రువు పోతుందని అధికారులు న‌డుం బిగించారు. 
 
విజయవాడ నగరంలో ఫుడ్ కంట్రోలర్ పూర్ణ‌చంద్ర రావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ శేఖ‌ర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా దాడులు నిర్వ‌హించారు. దుర్గ‌గుడి పరిసరాల్లో పలు హోటళ్ళు, స్టాళ్ళ‌ వ‌ద్ద గుట్కాల‌ను సీజ్ చేశారు. ఇర‌వై బృందాలతో దాడులు చేసి, 10 షాపులు సీజ్ చేశారు. పుష్క‌రాలు ముగిసే వ‌ర‌కు దాడులు, నిఘా కొనసాగిస్తామని ఫుడ్ కంట్రోల్ అధికారులు చెపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments