Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థానికి హాజరు కానున్న చంద్రబాబు

Webdunia
మంగళవారం, 9 జూన్ 2015 (11:01 IST)
ఓటుకు నోటు కేసులో అరెస్టయిన టీటీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థం ఈ నెల 11వ తేదీ జరుగనుంది. అయితే కేసులో అరెస్టైన రేవంత్ రెడ్డికి ఇప్పటిదాకా బెయిల్ మంజూరు కాలేదు. దీంతో ఆయన ఈ లేకుండానే ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ముందుగానే నిర్ణయించుకున్న నిశ్చితార్థాన్ని వాయిదా వేయడానికి అంతగా ఇష్టపడని రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు బాధతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కుటుంబానికి అండగా నిలిచేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నారు. రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి ఏపీ మంత్రులు, పార్టీ కీలక నేతలతో కలిసి హాజరు కావాలని ఆయన నిశ్చయించుకున్నారు. చంద్రబాబు ప్రతిపాదనకు ఏపీ మంత్రులు కూడా ముక్తకంఠంతో ఓకే చెప్పారట.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments