Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియా పోస్టులపై అంతెత్తున లేచిన రేణుకా చౌదరి

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (09:01 IST)
తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి రేణుకాచౌదరి ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఈ వివాదాస్పద పోస్టులను పెడుతున్నది కాంగ్రెస్, టీడీపీ నేతలేనని ఆరోపణలు గుప్పించారు. పోస్టింగులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఖమ్మం ఎన్నికల రిటర్నింగ్ అధికారితోపాటూ ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు ఎవరు పెట్టినా సైబర్ పోలీసులు ఇట్టే కనిపెట్టగలరని.. రేణుకా చౌదరి చెప్పారు. ఎవరు ఏ పోస్టు పెట్టినా... ఏదో ఒక ఇంటర్నెట్ కనెక్షన్ వాడక తప్పనిసరి. ప్రతీ ఇంటర్నెట్ కనెక్షన్‌కీ ఓ కోడ్ ఉంటుంది. అదే ఇంటర్నెట్ ప్రోటోకాల్. దీన్నే మనం ఐపీ అడ్రెస్ అంటున్నాం. ఐపీ అడ్రెస్ ఆధారంగా ఆ పోస్టులు మొబైల్ ఇంటర్నెట్ ద్వారా వచ్చాయా లేక, కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ కేఫ్ నుంచీ పోస్ట్ చేశారా అన్నది తెలిసిపోతుంది. తద్వారా వాళ్లను పట్టుకొని జైలుకు పంపడం తేలికేనని రేణుకా చౌదరి చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments