Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్దె ఇల్లే చంద్రబాబు కొంపముంచిందా? అందుకే ఇరుక్కుపోయారా?

Webdunia
గురువారం, 18 జూన్ 2015 (14:36 IST)
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు జూబ్లీ హిల్స్ రోడ్డులోని నెం. 24 ఇంటిని అద్దెకు తీసుకున్న సంగతి తెలిసిందే. జూబ్లీ హిల్స్ లోని నెంబర్ 65 ఇల్లు మరమ్మత్తులు చేయడంతో.. ఇంటికి 24కి షిప్ట్ చేసుకున్నారు. ఈ ఇంటికి చేరుకున్న టైమే బాగోలేదని, ఇంటి వాస్తు బాగోలేదని అందుకే చంద్రబాబుకు కష్టాల్లో పడ్డారని టాక్ వస్తోంది. ఇటీవలే బాబు సతీమణి భువనేశ్వరికి చేయి విరగడం, చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ పేరు డ్యామేజ్ కావడం వంటివి చోటుచేసుకుంటున్నాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
ఏసీబీ టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిని పట్టుకోవడం తద్వారా బాస్ అంటూ చంద్రబాబు పేరు బయటికి రావడంతో నానా తంటాలు ఎదుర్కోకతప్పట్లేదు. జూన్ ఏడో తేదీన జరిగిన డీల్‌లో చంద్రబాబు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన టేపులు బహిర్గతం కావడంతో ఏసీబీ బాబుకు నోటీసులిచ్చేందుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఇదంతా అద్దె ఇంటికి మారడంతోనే జరిగిందని టాక్. మరి చంద్రబాబు ఇల్లు మారుస్తారో.. లేకుంటే ఓటుకు నోటు వ్యవహారాన్ని ఎలా ఎదుర్కొంటారో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments