Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెన్నా నుంచి నా పేరు తొల‌గించండి: సీఎం జ‌గ‌న్

Webdunia
బుధవారం, 14 జులై 2021 (20:44 IST)
పెన్నా ఛార్జి షీట్ నుంచి త‌న పేరు తొలగించాల‌ని సీబీఐ కోర్టులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సబితా ఇంద్రారెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్​పై, కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది.

దీనితో సబిత డిశ్చార్జి పిటిషన్‌పై విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు. మ‌రోప‌క్క హైదరాబాద్​లోని సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిగింది.

పెన్నా కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేస్తూ, ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలని కోరారు. రాజగోపాల్, శామ్యూల్ డిశ్చార్జి పిటిషన్లపై విచారణను ఈ నెల 22కు, ఇండియా సిమెంట్స్ కేసు విచారణను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

పుష్ప.. పుష్ప.. సాంగ్ లో నటించింది మీనానేనా?

డల్లాస్‌లో థమన్. ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్ బుకింగ్స్ ఓపెన్

బాలీవుడ్ సినిమాల కోసం తొందరపడట్లేదు.. నాగచైతన్య

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments