Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనారోగ్యం సాకుగా తప్పించారు కదా.. ఎమ్మెల్యేగా ఎలా పనికొస్తానన్న బొజ్జల

తనను మంత్రి పదవి నుంచి తప్పించడంపై మంత్రి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయన మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ప్రధానంగ

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (09:54 IST)
తనను మంత్రి పదవి నుంచి తప్పించడంపై మంత్రి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయన మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ప్రధానంగా ఆయనను అనారోగ్యం కారణంగా మంత్రి పదవి నుంచి తప్పించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై స్పందించిన బొజ్జల మంత్రిగా పనిచేసేందుకు ఆరోగ్యం సహకరించడంలేదని చెప్పి తీసేశారు కదా... ఎమ్మెల్యే పదవిలో కొనసాగేందుకు కూడా తన ఆరోగ్యం సహకరించడం లేదని లేఖలో వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఈ లేఖను స్పీకర్‌కు, సీఎంకు బొజ్జల పంపారు.
 
ఇదిలా ఉండగా.. బొజ్జలను కేబినెట్‌ నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు. తొట్టంబేడు ఎంపీపీ పోలమ్మ, జడ్పీటీసీ అనసూయమ్మ, కాపుగున్నేరి సింగిల్‌ విండో చైర్మన్ రవీంద్రనాథ్‌, తొట్టంబేడు మండల టీడీపీ అధ్యక్షుడు మురళీనాయుడు రాజీనామా చేశారు. బొజ్జలకు మద్దతుగా నిలిచారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్. టి. ఆర్. కు అవమానం జరిగిందా !

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments