Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న తగలబెట్టారు.. నేడు ఘనస్వాగతం పలికారు.. పట్టాలపైకి రత్నాచల్

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (14:12 IST)
కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కిన ఆ సమాజికవర్గానికి చెందిన ఉద్యమకారులు... గత నెల 31వ తేదీన తూర్పుగోదావరి జిల్లా తునిలో విశాఖపట్టణం - విజయావాడల మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగులబెట్టారు. ఇందులో మొత్తం 24 బోగీలు కాలిబూడిదయ్యాయి. దీంతో వారం రోజుల పాటు ఈ ఎక్స్‌ప్రెస్ సేవలను రద్దు చేసింది. 
 
ఈ నేపథ్యంలో ఈ రైలు సేవలు సోమవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. ఉదయం 6.10 విజయవాడ నుంచి బయలుదేరిన ఈ రైలుకు తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్‌లో స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఇంజిన్‌కు పూలమాల వేశారు. రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌కు స్వాగతం పలుకుతూ స్టేషన్‌లోనే దహనమై ఉన్న బోగీలకు ఫ్లెక్సీలు కట్టారు. ఆరు గంటల్లో గమ్యస్థానం చేరుకునే ఈ రైలులో ప్రయాణిచేందుకు కృష్ణా, ఉభయగోదావరి, విశాఖ జిల్లాల వాసులు ఆసక్తి చూపుతుంటారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments