Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే కుమారుడిపై రేప్ కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై రేప్ కేసు నమోదైంది. ఈ ఎమ్మెల్యే ఇటీవలే వైకాపా నుంచి టీడీపీలో చేరారు. ఆయన పేరు... వరుపుల సుబ్బారావు. ఈయన తూర్పు గోదావరి జిల్లా ప్రత

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (13:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై రేప్ కేసు నమోదైంది. ఈ ఎమ్మెల్యే ఇటీవలే వైకాపా నుంచి టీడీపీలో చేరారు. ఆయన పేరు... వరుపుల సుబ్బారావు. ఈయన తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 
 
ఈయన కుమారుడిపై రేప్ కేసు నమోదైంది. వివాహం చేసుకుంటానని నమ్మించిన వరుపుల సుబ్బారావు కుమారుడు తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై మరింత వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments