Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌కు మినీ స్టూడియో: రామోజీ రావు పక్కా ప్లాన్

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2015 (19:27 IST)
రామోజీ ఫిల్మ్ సిటీని మరమ్మత్తు చేసే పనిలో ఉన్న రామోజీరావు ఆంధ్రప్రదేశ్ కోసం మినీ స్టూడియోను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో మినీ స్టూడియోను తప్పకుండా ఏర్పాటు చేయాలని రామోజీ రావు సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. 
 
హైదరాబాదులో 2500 ఎకరాల్లో ఫిల్మ్ సిటీని నిర్మించిన రామోజీ రావు.. స్మాల్ స్కేలులో ఏపీ కోసం స్టూడియోను ఏర్పాటు చేయనున్నట్లు  సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో రామోజీ రావు చర్చించారట. 
 
ఏపీలో నిర్మితమయ్యే మినీ రామోజీ స్టూడియోలో థీమ్ పార్కుతో పాటు స్టూడియో ఫెసిలీటీస్ ఉంటాయని, మినీ థియేటర్లను కూడా అందులో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మినీ థియేటర్లు 50-100 సీట్ల కెపాసిటీలతో ఉంటాయని వార్తలొస్తున్నాయి.  

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

Show comments