Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్ర‌బాబు దారుణంగా ఓడిపోవ‌డానికి అస‌లు కార‌ణం ఇదే : రామ్ గోపాల్ వ‌ర్మ

Webdunia
శనివారం, 25 మే 2019 (15:04 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఫ‌లితాలు చూసి వైసీపీ నాయ‌కుల కంటే ఎక్కువుగా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ హ్యాపీగా ఫీల‌వుతున్నారు. ఎందుకంటే... వ‌ర్మ "ల‌క్ష్మీస్ ఎన్టీఆర్" సినిమా తెర‌కెక్కించ‌డం... చంద్ర‌బాబు అడ్డుకోవ‌డం తెలిసిందే. ఎన్నిక‌ల ఫలితాలు వ‌చ్చిన త‌ర్వాత తెలుగుదేశం పార్టీకి వ్య‌తిరేకంగా వ‌రుస‌గా ట్వీట్స్ పెడుతూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు. 
 
ట్విట్ట‌ర్‌లో వ‌ర్మ స్పందిస్తూ... ఎట్టకేలకు అతని నిజాన్ని చెప్పబోతున్నా. మే 31న నా ప్రతీకారాన్ని తీర్చుకోబోతున్నా అని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఫొటోను ఆర్జీవీ మరో ట్వీట్ చేశారు. అంతేకాదు.. చంద్రబాబు ప్రజెంట్ పొజీషన్ ఇదేనంటూ గతంలో చంద్రబాబు పోలికలతో ఉన్న వ్యక్తి వైరల్ వీడియోను వర్మ పోస్ట్ చేశారు. 
 
శుక్రవారం రాత్రి స్వర్గీయ ఎన్.టీ.ఆర్ నా కలలోకి వచ్చి లక్ష్మీస్ ఎన్.టీ.ఆర్ విడుదల ఆపినందుకే చంద్రబాబు దారుణంగా ఒడిపోయేలా చేశానని చెప్పారు అంటూ పంక్చరైన సైకిల్ టైర్ పక్కన చంద్రబాబు కూర్చున్నట్లుగా మార్ఫింగ్ చేసిన ఫొటోను ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఎండ వేడికి ఏపీలో చాలామందికి ‘సన్ స్ట్రోక్’ తగిలి ఉంటుంది. కానీ, టీడీపీపై కేవలం ఒక్క ‘సన్’ స్ట్రోక్‌ ప్రభావం చూపింది అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments