Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుదూద్ బాధితుల కోసం రాజమౌళి షార్ట్ ఫిలిమ్.. సందేశం!

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (20:07 IST)
బాహుబలి మేకర్ రాజమౌళి హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవాలనే ఆకాంక్షతో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ షార్ట్ ఫిల్మ్‌ను నిర్మించారు. 
 
దీపావళి పండుగ సందర్భంగా మనం పెట్టే ఖర్చులో సగాన్ని తుపాను బాధితులకు ఇవ్వాలని ఈ ఫిల్మ్‌లో రాజమౌళి విజ్ఞప్తి చేశారు. సీఎం సహాయనిధికి విరాళాలు అందజేయాలనే మెసేజ్ ఇందులో ఉంది.
 
"సగం దీపాలను మన హృదయాల్లో వెలిగిద్దాం... ఆ వెలుగును విశాఖ కళ్లలో చూస్తాం... పండుగ చేసుకుందాం"అంటూ ఈ షార్ట్ ఫిల్మ్ ముగుస్తుంది. ఈ మెసేజ్‌కు హీరో రాణా వాయిస్ వినిపిస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్‌‌కు సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments