Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే బడ్జెట్ 2015-16: కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్!

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (13:26 IST)
రైల్వే బడ్జెట్ 2015-16లో భాగంగా కాజీపేట- విజయవాడ మధ్య మూడోలైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. కాగిత రహితంగా సరకు నిల్వల నిర్వహణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఆర్పీఎఫ్ బలగాలకు యోగాశిక్షణ ఇస్తామన్నారు. రైల్వే ప్రాంగణాల్లో జల సంరక్షణ చర్యలు, రైల్వేల్లో విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకుంటామన్నారు. 
 
దేశంలో పలు రైలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సురేష్ ప్రభు సంతాపం వ్యక్తం చేశారు. భద్రతను అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశమని పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించడానికి కాపలాలేని రైల్వే గేట్ల  వద్ద ఆడియో-విజువల్ హెచ్చరికలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments