Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుదూద్ మృతుల కుటుంబాలకు రాహుల్ రూ.లక్ష సాయం!

Webdunia
ఆదివారం, 19 అక్టోబరు 2014 (15:01 IST)
హుదూద్ తుఫాను కారణంగా మృత్యువాత పడిన వారి కుటుంబాలకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు. 
 
తుఫాను బాధిత ప్రాంతాల్లో ఆయన ఆదివారం పర్యటిస్తున్న విషయం తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం తూడెం గ్రామంలో తుఫాను బాధితులను పరామర్శించారు. తుఫాను కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రాహుల్ రూ.లక్ష చొప్పున చెక్కులు అందించారు. 
 
ఏ కష్టమొచ్చినా తొలుత పేదవాడే నష్టపోతున్నాడని ఈ సందర్భంగా రాహుల్ వ్యాఖ్యానించారు. బాధితులకు అండగా ఉంటామని, వారికి పూర్తిస్థాయిలో సాయం అందేంతవరకు కేంద్రంతో పోరాడతామని హామీ ఇచ్చారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments