Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖకు చేరుకున్న రాహుల్ గాంధీ : హుదూద్ బాధితులకు ఓదార్పు

Webdunia
ఆదివారం, 19 అక్టోబరు 2014 (11:39 IST)
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం ఉదయం విశాఖపట్టణంకు చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో రాహుల్‌కు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, ఎంపీ కేవీపీ రామచంద్రరావులు స్వాగతం పలికారు. తుపాను బాధితులను పరామర్శించేందుకు రాహుల్ విశాఖ విచ్చేశారు. 
 
రాహుల్ గాంధీ విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా, పార్లమెంట్ తలుపులు వేసి, లైవ్ టెలికాస్ట్ కట్ చేసి ముక్కలు చేసిన తర్వాత ఆయన తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. విభజన నిర్ణయం సమయంలో ఎన్నో రకాలైన ఆందోళనలు చేసినప్పటికీ.. ముఖం కూడా చూపించని ఈ కాంగ్రెస్ నేత.. ఇపుడు హుదూద్ బాధితులను పరామర్శించేందుకు ఏపీలో అడుగుపెట్టడం గమనార్హం. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments