Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ పోలీస్ యాప్‌ను కొనియాడిన ఒలింపిక్ విజేత సింధు

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (12:21 IST)
ఏపీ డీజీపి కార్యాలయం పి.వి.సింధు కుటుంబాన్ని అభినంద‌న‌ల‌తో ముంచెత్తింది. డి‌జి‌పి గౌతం సవాంగ్ ను ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత పి వి సింధు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన కాంస్య పతకాన్ని తిలకించిన డీజీపి గౌతం స‌వాంగ్ ఆమెను అభినందించారు.

మన రాష్ట్రానికి చెందిన సింధు ప్రపంచ స్థాయి లో పతకం సాధించడం ఆంధ్ర ప్రదేశ్ కు దక్కిన గౌరవం అన్నారు. ఆమె సాధించిన విజయం మహిళలకు, యువతకు ప్రేరణ, స్ఫూర్తిగా నిలుస్తుంద‌ని, సింధును చూసి మ‌రెంద‌రో క్రీడ‌ల్లో రాణించ‌గ‌ల‌ర‌ని అన్నారు.

రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించి దేశం, రాష్ట్ర యొక్క కీర్తిప్రతిష్టలు ఇనుమడింప జేయాలని డి.జి.పి. ఆకాంక్షించారు. పివి.సింధు, తల్లిదండ్రులను శాలువాతో సత్కరించిన డి‌జి‌పి, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు వారికి అభినంద‌న‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఏపి ప్రభుత్వం, పోలీస్ శాఖ మహిళల కోసం చేస్తున్న కృషిని పి వి.సింధు కొనియాడారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి మహిళ దిశ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలని పి వి.సింధు కోరారు. .

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments