Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ సింధూ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్... బాధ్యతలకు సింధూ ఓకే

పీవీ సింధూ రియో ఒలిపింక్స్ క్రీడల్లో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఆమెకు నజరానాలు ప్రకటించాయి. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఆమెకు గ్రూప్ వన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇస్తామని తెలిపాయి. ఇచ్చిన మాట ప్రకారం ఏపీ ప్రభుత్వం ఆమెకు డిప

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (18:33 IST)
పీవీ సింధూ రియో ఒలిపింక్స్ క్రీడల్లో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఆమెకు నజరానాలు ప్రకటించాయి. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఆమెకు గ్రూప్ వన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇస్తామని తెలిపాయి. ఇచ్చిన మాట ప్రకారం ఏపీ ప్రభుత్వం ఆమెకు డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఇస్తున్నట్లు ప్రకటించగా, అందుకు ఆమె సమ్మతించారు.
 
ఒలింపిక్ క్రీడల్లో విజయకేతనం ఎగురవేసిన నేపధ్యంలో ఆమెకు తెలంగాణ ప్రభుత్వం రూ. 5 కోట్లు, ఏపీ రూ. 3 కోట్లు ఇప్పటికే నగదు బహుమతిని అందించాయి. ఇప్పుడు ఏపీ ఆమెకు డిప్యూటీ కలెక్టర్ పోస్టును ఇచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments