ఒంటి మీద 25 కేజీల బంగారం.. శ్రీవారి ఆలయానికి గోల్డ్ మెన్ ఫ్యామిలీ

సెల్వి
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (15:47 IST)
Gold Man
సాధారణంగా బంగారం అంటే మహిళలకు చాలా ప్రీతి. బంగారం ధరిస్తే గౌరవం, మర్యాద లభిస్తుందని అనుకుంటారు. ఒంటిపై బంగారం ధరించి, తమ వాళ్ల ముందే తమ స్టేటస్‌ను ప్రత్యేకంగా చూపించాలనుకుంటారు. ఇక్కడ ఓ ఫ్యామిలీ.. తన ఫ్యామిలీ వాళ్లతోనే కాకుండా.. తిరుమల వెంకన్న ముందే భారీగా బంగారం ధరించి కనిపించింది. 
 
తిరుమలలో పూణేకు చెందిన వాఘ్ కోర్ చౌరీ, సంజయ్ గుశాల్ తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే.. వారు స్వామి వారిని ఉదయం పూట దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో వాఘ్ కోర్ చౌరీ, సంజయ్ గుశాల్‌తో పాటు.. మరో మహిళ సైతం ఉన్నారు. వారి ఒంటి మీద దాదాపు.. 25 కేజీల బంగారం ధరించినట్లు తెలుస్తుంది. 
 
మొత్తంగా వారి ఒంటి మీద దాదాపు..రూ. 15 కోట్ల విలువైన బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. వీరి చుట్టుపక్కల పదిహేను మంది సెక్యురిటీ సిబ్బంది సైతం వున్నారు. గోల్డ్ ధరించడంతో పాటు గోల్డ్ రంగు చీరలో కనిపించడం స్పెషల్ అట్రాక్షన్. 
 
పూణేకు చెందిని గోల్డ్ మెన్ ఫ్యామిలీ అలా తిరుమలలో కనిపించడం అక్కడున్న భక్తులను బాగా ఆకట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పూణేకు చెందిన వాఘ్ కోర్ చౌరీ, సంజయ్ గుశాల్‌లు బిజినెస్ లు, రియల్ ఎస్టేట్ రంగంలో అనేక బిజినెస్ లు ఉన్నాయని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments