Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి జిల్లాల్లో సూది పోట్లు... సూది లేడి తయార్..

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (08:31 IST)
ఉభయగోదావరి జిల్లాలకు సూదిపోట్లు తప్పడం లేదు. ఎవరిని సూదిగాడు ఎక్కడ పోటు పొడుస్తాడోనని జనం భయపడుతుంటే కొత్త సూది లేడి ఎంటరయిపోయింది. సూదిగాడికి ఓ లేడీ కూడా తోడయ్యింది. రెండు జిల్లాల పోలీసులను సైకోలు పరుగులు పెట్టిస్తున్నారు. రెండు జిల్లాల పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయి. 
 
నిన్నటిదాకా సైకో ‘సూది’ గాడి దాడులతో రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని సైకో కోసం గాలిస్తున్న రెండు జిల్లా పోలీసులకు నిన్న రాత్రి ‘సూది లేడి’ ఎంటరైనట్లు సమాచారం అందింది. తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట పాలిటెక్నిక్ విద్యార్థిపై మహిళా సైకోతో కలిసి ‘సూది’గాడు సిరంజీ దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు తనపై సైకో జంట సిరంజీ దాడి చేసినట్లు బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
దీంతో బాధితుడి నుంచి సమాచారం సేకరించిన పోలీసులు సైకో జంటకు సంబంధించిన ఊహాచిత్రాలను విడుదల చేశారు. తాజా దాడితో సైకో దాడికి గురైన బాధితుల సంఖ్య 20కి చేరింది. పోలీసులకు చిక్కకుండా సైకోలు జనాన్ని వేటాడుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

Show comments