Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఎస్‌ఎల్‌వి-సి 27 కౌంట్‌డౌన్ ప్రారంభం..! మార్చి 28న రోదసిలోకి..!

Webdunia
గురువారం, 26 మార్చి 2015 (14:18 IST)
శ్రీహరికోట నుంచి ప్రయోగించే పీఎస్‌ఎల్‌వీ - 27కి గురువారం ఉదయం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. పీఎస్‌ఎల్‌వీ - 27ను నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి మార్చి 28వ తేదిన రోదసిలోకి పంపనున్నారు. ఈ ఉపగ్రహ లాంచర్ని ఆ రోజు సాయంత్రం 5 గంటల 19 నిమిషాలకు  శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. 
 
కాగా ఈ ప్రయోగంపై మంగళవారం నిర్వహించిన రిహార్సల్‌ను శాస్తవ్రేత్తలు విజయంతంగా నిర్వహించారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎఎస్.కిరణ్‌కుమార్ మంగళవారం రాత్రి షార్‌కు చేరుకొని ప్రయోగ వేదిక పై ఉన్న పిఎస్‌ఎల్‌వి-సి 27 రాకెట్‌ను పరిశీలించి శాస్తవ్రేత్తలతో సమావేశమై రాకెట్ పనితీరు తదితర అంశాల పై చర్చించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments