Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరీంనగర్‌లో వ్యభిచారం : సండే పార్టీ పేరుతో ఓ యువతి.. ఐదుగురు విటుల ఎంజాయ్

కరీంనగర్‌లో గుట్టుచప్పుడుకాకుండా సాగుతున్న వ్యభిచారం గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. సండే పార్టీ పేరుతో ఒక యువతి, ఐదుగురు విటులు ఎంజాయ్ చేస్తుండగా, ఆకస్మిక తనిఖీలు చేసిన పోలీసులు.. వారందరినీ అదుపుల

Webdunia
సోమవారం, 24 జులై 2017 (11:38 IST)
కరీంనగర్‌లో గుట్టుచప్పుడుకాకుండా సాగుతున్న వ్యభిచారం గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. సండే పార్టీ పేరుతో ఒక యువతి, ఐదుగురు విటులు ఎంజాయ్ చేస్తుండగా, ఆకస్మిక తనిఖీలు చేసిన పోలీసులు.. వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కరీంనగర్‌ మండలం బొమ్మకల్‌ పంచాయతీ పరిధిలోని కృష్ణనగర్‌ ప్రాంతంలో నెల్లుట్ల వనిత కొన్ని నెలలుగా కృష్ణనగర్‌ ప్రాంతంలో తన ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తూ వస్తోంది. హైదరాబాద్‌, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ వంటి ప్రాంతాల నుంచి యువకులను, చదువుకునే విద్యార్థులను కరీంనగర్‌కు తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తూ వచ్చింది. 
 
ఆదివారం కూడా కొందరు యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తుందనే సమాచారం మేరకు ఆ గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయగా కాకినాడకు చెందిన ఒక యువతితో పాటు ఐదుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 34 వేల రూపాయలు, ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలు, ఏడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments