Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోని వ్యభిచారకూపాల్లో 95 శాతం అమ్మాయిలు తెలుగువారేనట!

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2015 (13:20 IST)
దేశ వ్యాప్తంగా వ్యభిచారకూపాల్లో (రెడ్‌లైట్ ఏరియా) ఉండే అమ్మాయిల్లో 95 శాతం తెలుగు యువతులేనని ఉన్నారని ప్రజ్వల అనే స్వచ్చంధ సంస్థ తాజాగా వెల్లడించింది. ఇదే అంశంపై ఆ సంస్థ ప్రతినిధి సునీతా కృష్ణన్ మాట్లాడుతూ.. గత నెలలో మహారాష్ట్రలోని చాందీపూర్‌లో వ్యభిచార గృహాలపై తెలంగాణ సీఐడీ అధికారులు దాడులు చేసి 64 మందిని రక్షించారన్నారు.
 
 
ఇదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఉన్న వ్యభిచారకూపాల్లో తెలుగు అమ్మాయిలు ఉన్నట్టు చెప్పారు. వీరిని కాపాడేందుకు తమ సంస్థ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ కూపాల్లో చేరుతున్న వారంతా హ్యూమన్ ట్రాఫికింగ్ లో భాగంగా ఆయా ప్రాంతాలకు అక్రమంగా చేర్చబడ్డారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులో ఉన్న పేద అమ్మాయిలకు వల వేసే కొందరు దుర్మార్గులు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments