Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్ బుక్‌లో అశ్లీల ఫోటోలు, మెసేజ్‌లు: అధ్యాపక వృత్తికి కళంకం తెచ్చిన ప్రబుద్ధుడు..!

Webdunia
ఆదివారం, 5 జూన్ 2016 (19:03 IST)
అధ్యాపక వృత్తికి కళంకం తెచ్చాడో ప్రబుద్ధుడు. ఫేస్‌బుక్ పరిచయాల ద్వారా అమ్మాయిలను వేధించాడు. ఎట్టకేలకు అశ్లీల ఫోటోలు, కామెంట్లతో వేధిస్తున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్‌మెంట్‌లో శిక్షణ ఇచ్చే ప్రొఫెసర్ కారాని నరేష్ ఫేస్ బుక్ ఖాతా ప్రారంభించాడు. 
 
కాకినాడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేసే కారాని.. నకిలీ ఫేస్ బుక్ ద్వారా అమ్మాయిలకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెట్టి పరిచయం చేసుకుని, ఆపై అసభ్య మెసేజ్‌లు, చిత్రాలు పంపుతూ వేధించేవాడు. పెనుగొండకు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి నరేష్‌ను అరెస్ట్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments