Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేబీఆర్ పార్కు కాల్పులు.. ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేష్ చిక్కాడు!

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (18:32 IST)
కేబీఆర్ పార్కు వద్ద అరబిందో ఫార్మా కంపెనీ వైస్ ఛైర్మన్‌ నిత్యానంద రెడ్డిపై కాల్పులు జరిపి పారిపోయిన వ్యక్తిని ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేష్‌గా గుర్తించిన విషయం తెల్సిందే. ఈ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంచి విచారణ జరుపుతున్నారు. 
 
కాల్పులు జరిపిన తర్వాత జింఖానా క్లబ్ పక్క నుంచి ఒబులేష్ పారిపోయాడు. కేబీఆర్ పార్కులోకి ఓబులేష్ వచ్చిన దృశ్యాలు, పారిపోయిన దృశ్యాలున్న సీసీ టీవీ పుటేజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఓబులేష్‌తో పాటు మరో ముగ్గురి పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఓబులేష్‌తో కాల్పుల్లో మరో ఇద్దరు పాల్గొన్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. కాగా, కేబీఆర్ పార్క్ కాల్పుల కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించడం విశేషం. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments