ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ వీడియోపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (21:54 IST)
ఏపీలోని హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ "డర్టీ వీడియో"పై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వీడియో కేసులో మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి చెందిన మహిళా జేఏసీ నేతలు ఇటీవల జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఈ ఫిర్యాదును ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి సమీర్ శర్మకు పంపించింది. అలాగే, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. 
 
ఇదిలావుంటే, గోరంట్ల మాధవ్ డర్టీ వీడియో అంశంపై మహిళా బీజేపీ నేతలు మాధవ్‌పై చర్యలు తీసుకునేలా చూడాలని రాష్ట్రపతిని కోరారు. అటు ఉపరాష్ట్రపతి, జాతీయ మహిళా కమిషన్‌, పలువురు కేంద్ర మంత్రులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించిందని జేఏసీ కన్వీనర్ చెన్నుపాటి కీర్తికి రాష్ట్రపతి కార్యాలయం ఓ లేఖ పంపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments