Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరిలో రంగస్వామికి ఝులక్.. కాంగ్రెస్ కూటమికి విజయం

Webdunia
గురువారం, 19 మే 2016 (16:13 IST)
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించింది. మొత్తం 30 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో అధికార పార్టీ అయిన ఎన్.ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోల్పోగా, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ సారథ్యంలోని కూటమి 17 స్థానాలను దక్కించుకుంది. అలాగే, ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లు, అన్నాడీఎంకే నాలుగు, ఇతరులు ఓ చోట గెలుపొందారు.
 
ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చాయి. అసోం, కేరళలో అధికారాన్ని కోల్పోగా, పుదుచ్చేరిలో మాత్రం స్వల్వ ఊరట లభించింది. ఆ రాష్ట్రంలోని 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 17 స్థానాల్లో కాంగ్రెస్, డీఎంకే కూటమి విజయం సాధించి సొంతగా అధికారం చేపట్టనుంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments