Webdunia - Bharat's app for daily news and videos

Install App

అటెన్ష‌న్లో పోలీసులు, గుండెపోటుతో సీఐ శ్రీధ‌ర్ రెడ్డి మృతి

Webdunia
బుధవారం, 28 జులై 2021 (13:15 IST)
విధి నిర్వ‌హ‌ణ‌లో అనేక ఒడిదుడుకులు, నిత్యం బిజీ, కేసుల‌తో టెన్ష‌న్... వెర‌సి పోలీసుల‌కు దిన‌దిన గండంగా మారుతోంది. పోలీసు శాఖ‌లో ముఖ్యంగా ఎస్.ఐ, సి.ఐ. కేడ‌ర్లో వారిపై ఒత్తిళ్ళు అధిక‌మ‌వుతున్నాయి. ప్ర‌తి కేసును స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్‌గా సి.ఐ. క్యాడ‌ర్ వారే చూడాల్సి రావ‌డంతో టెన్ష‌న్ అధికం అవుతోంది.
 
నేటి బుధ‌వారం ఉద‌యం సీఐ శ్రీధర్ రెడ్డి మృతి చెందారు.  ఏపీ సిఐడి హెడ్ క్వార్టర్స్‌లో సీఐగా  పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో శ్రీధ‌ర్ రెడ్డి కుప్పకూలారు. వెంటనే అక్కడ ఉన్నవారు హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

సీఐ శ్రీధర్ రెడ్డి మృతి పట్ల పోలీసు ఉన్నతాధికారులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. గుండెపోటుతో ఆయ‌న మ‌ర‌ణించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. విధి నిర్వ‌హ‌ణ‌లో పోలీసు అధికారుల‌కు తీవ్ర టెన్ష‌న్ ఎదుర‌వుతోంద‌ని, ఇది చాలా బాధాక‌ర‌మ‌ని పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments